iBomma: ఐబొమ్మ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
iBomma: ఐబొమ్మ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు.
iBomma: ఐబొమ్మ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
iBomma: ఐబొమ్మ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఐబొమ్మ కేసులో రవిని 5 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో చంచలగూడ జైలులో ఉన్న ఐబొమ్మ రవిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. రవి అంతర్జాతీయ నెట్‌వర్క్ సహా పలు అంశాలపై ప్రశ్నించనున్నారు. కస్టడీలో రవి నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టనున్నారు పోలీసులు.