JD Lakshmi Narayana: విద్యార్థులకు చదువుతోపాటు.. వ్యక్తిత్వ వికాసం, లోకజ్ఞానం చాలా అవసరం
JD Lakshmi Narayana: నేను చదివిన పాఠశాల అభివృద్ధికి మరింత కృషి చేస్తా
JD Lakshmi Narayana: విద్యార్థులకు చదువుతోపాటు.. వ్యక్తిత్వ వికాసం, లోకజ్ఞానం చాలా అవసరం
JD Lakshmi Narayana: విద్యార్థులకు చదువుతోపాటు వ్యక్తిత్వ వికాసం, లోకజ్ఞానాన్ని తల్లిదండ్రులు నేర్పించాలని అంటున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. తాను చదవిన పాఠశాల 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. పూర్వపు విద్యార్థులతో కలిసి వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. తాము చదివిన పాఠశాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని, మిగిలినవారు సైతం వారి విద్యాలయాలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాలంటున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.