Raghunandan Rao: దుబ్బాక ప్రజల మద్దతు నాకే ఉంది
Raghunandan Rao: పదేళ్లు మెదక్ ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి చేసిందేమీ లేదు
Raghunandan Rao: దుబ్బాక ప్రజల మద్దతు నాకే ఉంది
Raghunandan Rao: సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. తనకున్న అతి తక్కువ సమయంలోనే శాయశక్తులా కృషి చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని అన్నారు రఘునందన్ రావు. పదేళ్లు మెదక్ ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి చేసిందేమీ లేదని ఆరోపించారు రఘునందన్ రావు. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు దీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ప్రజలు తనతోనే ఉన్నారన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు.