Leopard: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో చిరుత కలకలం
Leopard: రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది.
Leopard: రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. రుద్రంగిలోని రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో చిరుత సంచరిస్తుండగా స్థానికులు చూశారు. దీంతో వెంటనే స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. రుద్రంగి, మర్రిమడ్ల, మనాల ప్రాంతంలో చిరుతలు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు.