Brindavan Laboratories Fire Accident: యాదాద్రి భువనగిరిలో బ్రిందావన్ ల్యాబ్స్‌లో అగ్ని ప్రమాదం

ఎల్లంపల్లి పారిశ్రామికవాడలోని బ్రిందావన్ లాబొరేటరీస్‌లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రాణనష్టం లేదు కానీ భారీ ఆస్తి నష్టం జరిగింది.

Update: 2026-02-14 11:14 GMT

Brindavan Laboratories Fire Accident: యాదాద్రి భువనగిరిలో బ్రిందావన్ ల్యాబ్స్‌లో అగ్ని ప్రమాదం

భువనగిరి జిల్లాలోని ఎల్లంపల్లి పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం బృందావన్‌ లాబొరేటరీస్‌‌లో చెలరేగిన మంటలు ప్రమాదంలో భారీగా ఆస్థి నష్టం గాలి, నీరు కలుషితమయ్యాయని ఆరోపిస్తున్న ప్రజలు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎల్లంపల్లి పారిశ్రామికవాడలో ఉన్న బృందావన్‌ లాబొరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు,కానీ భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. 

Tags:    

Similar News