Hyderabad: చిక్కడపల్లిలో డ్రగ్ నెట్ వర్క్ గుట్టురట్టు..బాయ్ ఫ్రెండ్ తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న లేడీ సాఫ్ట్ వేర్

Hyderabad: హైదరాబాద్‌ చిక్కడపల్లిలో డ్రగ్ నెట్‌వర్క్ గుట్టురట్టు చేశారు పోలీసులు. తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

Update: 2025-12-24 09:28 GMT

Hyderabad: హైదరాబాద్‌ చిక్కడపల్లిలో డ్రగ్ నెట్‌వర్క్ గుట్టురట్టు చేశారు పోలీసులు. తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆమె పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకుని...వారి వద్దనుండి MDMA, LSD బ్లాట్స్, ఓజీకుష్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని అంచానా వేశారు. 

Tags:    

Similar News