సీఎం రేవంత్‌ను కలిసిన గ్రేటర్ డిప్యూటీ మేయర్.. హాట్‌టాపిక్‌గా సీఎంతో శ్రీలత శోభన్‌రెడ్డిల సమావేశం

Revanth Reddy: ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ఫసియుద్దీన్

Update: 2024-02-13 07:45 GMT

సీఎం రేవంత్‌ను కలిసిన గ్రేటర్ డిప్యూటీ మేయర్.. హాట్‌టాపిక్‌గా సీఎంతో శ్రీలత శోభన్‌రెడ్డిల సమావేశం 

Revanth Reddy:  హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ కాంగ్రెస్‌లో చేరగా.. అనంతరం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎంతో సమావేశం అయ్యారు. దీంతో ఆయన కూడా కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా సీఎం రేవంత్‌ను డిప్యూటీ మేయర్ కలవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News