VH Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంటిపై దుండగుల దాడి
VH Hanumantha Rao: అర్థరాత్రి ఇంటిపై రాళ్లు విసిరిన గుర్తుతెలియని వ్యక్తులు... ఇంటి ముందు నిలిపిన కారు ధ్వంసం
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంటిపై దుండగుల దాడి
VH Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇంటిపై దుండగులు దాడి చేశారు. అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వీహెచ్ ఇంటిపై రాళ్లు రువ్వారు. ఇంటి ముందు నిలిపిన కారును ధ్వంసం చేశారు. వీహెచ్ ఫిర్యాదుతో ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.