Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హాట్‌ కామెంట్స్‌

Etela Rajender: ఖమ్మంలో బీజేపీ లేదు.. కాంగ్రెస్‌ బలంగా ఉంది

Update: 2023-05-29 12:54 GMT

Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హాట్‌ కామెంట్స్‌

Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల వాదం బలంగా ఉందని అన్నారు. ఖమ్మంలో బీజేపీ లేదని, కాంగ్రెస్‌ బలంగా ఉందని చెప్పారు. రోజూ పొంగులేటి, జూపల్లితో మాట్లాడుతున్నానని, వారు తనకే రివర్స్‌ కౌన్సిలింగ్‌ ఇస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే వారిని ఆపగలిగానని, బీజేపీలో చేరడానికి వారికి భౌతికంగా ఇబ్బందులున్నాయని చెప్పారు. ఇక.. ఖమ్మం సిద్ధాంతపరంగా కమ్యూనిస్ట్‌ ఐడియాలజీ ఉన్న జిల్లా అని, దేశానికి కమ్యూనిస్ట్‌ సిద్ధాంతం నేర్పిన గడ్డ తెలంగాణ అని అన్నారు ఈటల.

Tags:    

Similar News