Mahmood Ali: ఫెర్టిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన హోమ్ మంత్రి మహమూద్ అలీ
Mahmood Ali: రూ.5 కోట్లతో ఏర్పాటు చేసిన ఫెర్టిలిటీ సెంటర్
Mahmood Ali: ఫెర్టిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన హోమ్ మంత్రి మహమూద్ అలీ
Mahmood Ali: సంతానం కలగని జంటలకు శుభవార్త. ప్రభుత్వ గాంధీ ఆస్పత్రిలోనే తొలిసారిగా అధునాతన సంతాన సాఫల్య కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నిధులతో దీనిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. గాంధీ ఆసుపత్రిలో ఫర్టిలిట్ సెంటర్‌ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని హోమ్ మంత్రి మహమూద్ అలీ అన్నారు.