ACB Raids: ACB వలలో భారీ అవినీతి తిమింగలం.. కేజీ బంగారం.. రూ.13 కోట్లకు పైగా అక్రమాస్తులు

సికింద్రాబాద్ DCP కిషన్ నాయక్ నివాసంలో ACB రైడ్స్ నిర్వహించమని DSP శ్రీధర్ అన్నారు.

Update: 2025-12-24 06:01 GMT

ACB Raids: సికింద్రాబాద్ DCP కిషన్ నాయక్ నివాసంలో ACB రైడ్స్ నిర్వహించమని DSP శ్రీధర్ అన్నారు. నిజామాబాద్‌‌లో లహరి ఇంటర్నేషనల్ హోటల్ ఒక కేజీకి పైగా బంగారం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మెదక్ నిజాంపేట్‌‌లో 30 ఎకరాలకు పైగా పంట భూములు... సుమారు 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్ ఉందని పేర్కన్నారు. మొత్తం డాక్యుమెంట్ ప్రకారం ఆస్తుల విలువ 13 కోట్లు ఉండచ్చని అధికారులు అన్నారు. కిషన్ నాయక్‌‌ను ACB అధికారు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News