DK Aruna: పాలమూరు జిల్లాకు ద్రోహం చేసిందే కేసీఆర్

DK Aruna: రాజకీయ ప్రయోజనాల కోసం పాలమూరు ప్రాజెక్టుల గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.

Update: 2025-12-24 06:42 GMT

DK Aruna: పాలమూరు జిల్లాకు ద్రోహం చేసిందే కేసీఆర్

DK Aruna: రాజకీయ ప్రయోజనాల కోసం పాలమూరు ప్రాజెక్టుల గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. జిల్లాకు ద్రోహం చేసిందే కేసీఆర్ అని ఆమె విమర్షించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పదేళ్లలో పాలమూరుపై లేని ప్రేమ... ప్రస్తుతం రాజకీయ లబ్ధికోసం కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News