జనగామలో హైటెన్షన్!
* జనగామకు చేరుకున్న బండి సంజయ్ * భారీగా చేరుకున్న బీజేపీ కార్యకర్తలు * నిన్న బీజేపీ నాయకులపై సీఐ లాఠీచార్జ్
Bandi Sanjay (file Image)
జనగామ జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జనగామకు చేరుకున్నారు. ఇటు బీజేపీ కార్యకర్తలు సైతం భారీగా జనగామకు చేరుకున్నారు. మరోవైపు పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. అడుగడుగున పోలీసులు మోహరించారు. దీంతో జనగామలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మున్సిపల్ సిబ్బంది తొలగించిన ఫ్లెక్సీల గొడవ పోలీస్, బీజీపీ వార్‌గా మారింది. జనగామ తాజా పరిస్థితిపై మారింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు.