రాష్ట్రంలో 3 రోజులు భారీ వర్షాలు.. వరదలపై సీఎం కేసీఆర్ హెచ్చరికలు
Heavy Rains in Telangana: ప్రభుత్వ యంత్రాంగానికి ఇది పరీక్ష సమయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
రాష్ట్రంలో 3 రోజులు భారీ వర్షాలు.. వరదలపై సీఎం కేసీఆర్ హెచ్చరికలు
Heavy Rains in Telangana: ప్రభుత్వ యంత్రాంగానికి ఇది పరీక్ష సమయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని మొన్నటి కంటే ఎక్కువ వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పని కేంద్రాలను ఉద్యోగులు వదిలి వెళ్లవద్దని ఆదేశించారు. సోమవారం వరకు గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉంటుందని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.