రంగారెడ్డి జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు

Rangareddy: అబ్దుల్లాపూర్‎మెట్‎లో పొంగిపొర్లుతున్నవాగులు, వంకలు

Update: 2022-10-17 01:11 GMT

రంగారెడ్డి జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు

Rangareddy: రంగారెడ్డి జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అబ్దుల్లాపూర్‎మెట్ మండలంల్లోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో బాలసింగారం మజీద్‎పూర్ రహదారిని ముంచెత్తుతూ వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈరెండు గ్రామాల మధ్య రాకపోకులు నిలిచిపోయాయి. రోడ్డు దాటేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులు వాగులో చిక్కుకుపోయారు. దీంతో స్థానికులు వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.

Tags:    

Similar News