ములుగు జిల్లాలో దంచికొడుతున్న వాన
Mulugu District: ముత్తరం వాగులో చిక్కుకున్న ట్రాక్టర్
ములుగు జిల్లాలో దంచికొడుతున్న వాన
Mulugu District: ములుగు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వెంకటాపురం మండలంలోని ముత్తరం వాగు పొంగిపొర్లుతుంది. అదేవిధంగా గోవిందరావుపేటలో తాడ్వాయి జాతీయ రహదారిపై కల్వర్టు తెగిపోయింది. దీంతో రాకపోకలు స్తంభించాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఇల్లు కూలిపోయింది.