తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు
Weather Report: ఇవాళ, రేపు హైదరాబాద్‌లో భారీ వర్షాలు
తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు
Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. రాబోయే 24 గంటల్లో బలహీన పడే ఛాన్స్ ఉంది. వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురువనున్నాయి. ఇవాళ, రేపు హైదరాబాదలో కూడా వానలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.