Gold Seize: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
Shamshabad Airport: అబుదాబి నుంచి చెన్నై.. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడు
Gold Seize: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
Gold Seize: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. చెన్నై నుండి వస్తున్న ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అబుదాబి నుంచి చెన్నై.. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాడు ప్రయాణికుడు. సీజ్ చేసిన గోల్డ్ విలువ 94.99 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.