Harish Rao: ఉస్మానియా ఆస్పత్రిపై గవర్నర్‌ వ్యాఖ్యలు బాధాకరం

Harish Rao: గవర్నర్‌ వ్యాఖ్యల్లో రాజకీయ దురుద్దేశం కనిపిస్తోంది

Update: 2023-06-28 08:36 GMT

Harish Rao: ఉస్మానియా ఆస్పత్రిపై గవర్నర్‌ వ్యాఖ్యలు బాధాకరం

Harish Rao: గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌రావు స్పందించారు. ఉస్మానియా ఆస్పత్రిపై గవర్నర్‌ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. గవర్నర్‌ వ్యాఖ్యల్లో రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని.. ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మించాలని.. గతంలోనే సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు. కొత్త భవనంపై కొందరు కోర్టుకు వెళ్లారని.. నిమ్స్‌లో 2వేల పడకలతో కొత్త భవనం కడుతుంటే.. గవర్నర్‌ తమిళిసై ఎందుకు మెచ్చుకోరన్నారు.

Tags:    

Similar News