Harish Rao: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌ రావు దంపతులు

Harish Rao: సుప్రభాత సేవలో దర్శనం చేసుకున్న మంత్రి హరీశ్ రావు

Update: 2023-08-07 04:23 GMT

Harish Rao: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌ రావు దంపతులు

Harish Rao: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామి వారి సుప్రభాత సేవలో హరీశ్ రావు దంపతులు సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి హరీష్ రావుతో పాటుగా తెలంగాణ ఎంపీ పార్థసారథి, తెలంగాణ పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, జాతీయ బీసీ వెల్ఫేర్ చైర్మన్ హన్సరాజ్ గంగారాంలు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Tags:    

Similar News