Naveen Case: హరిహరకృష్ణను కస్టడీకి తీసుకున్న పోలీసులు
Naveen Case: నవీన్ హత్య కేసులో నిందితుడు హరికి 7రోజుల కస్టడీ
Naveen Case: హరిహరకృష్ణను కస్టడీకి తీసుకున్న పోలీసులు
Naveen Case: హరిహరకృష్ణను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నవీన్ హత్య కేసులో నిందితుడు హరికి రంగారెడ్డి జిల్లా కోర్టు 7రోజుల కస్టడీ విధించింది. దీంతో చర్లపల్లి జైలు నుంచి హరిని అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నవీన్ హత్య కేసుపై విచారించనున్నారు. హరితో సీన్ రీకన్‌స్ట్రక్చన్ చేసే అవకాశముంది.