Governor Tamilisai: శ్రావణమాసం సందర్భంగా భాగ్యలక్ష్మి అమ్మవారికి గవర్నర్‌ ప్రత్యేక పూజలు

Governor Tamilisai: తమిళిసైకి ఘనస్వాగతం పలికిన‎ ఆలయ అధికారులు

Update: 2023-08-25 05:25 GMT

శ్రావణమాసం సందర్భంగా భాగ్యలక్ష్మి అమ్మవారికి గవర్నర్‌ ప్రత్యేక పూజలు

Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రావణమాసం సందర్భంగా ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ తమిళిసై అక్కడి నుంచి నూతన సచివాలయానికి బయల్దేరారు.

Tags:    

Similar News