Ponnam Prabhakar: హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన
Ponnam Prabhakar: తెలంగాణలో అక్రమ కట్టడాల కూల్చివేత తప్పదు
Ponnam Prabhakar: హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన
Ponnam Prabhakar: హైదరాబాద్ తరువాత అన్ని జిల్లాల్లో ఆక్రమణకు గురైన చెరువుల వివరాలు సేకరించి..వాటిని పునరుద్ధరిస్తామన్నరు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై ఆయన స్పందించారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలను స్థానికులే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కూల్చివేతల్లో ఎలాంటి రాజకీయ కక్ష లేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.