Rein Bazar: రెయిన్ బజార్ కాటన్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం
Rein Bazar: మంటలు అదుపుచేసేందుకు విశ్వప్రయత్నాలు
Rein Bazar: రెయిన్ బజార్ కాటన్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం
Rein Bazar: హైదరాబాద్ రెయిన్ బజార్ పోలిస్టేషన్ పరిధిలో కాటన్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపుచేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఎగసిపడిన మంటలతో పరిసరవాసులు భయాందోళనకు గురయ్యారు. ఈప్రమాదంతో భారీగా ఆస్తినష్టం సంభవించిందని గోడవున్ యజమాని తెలిపారు.