Fire Accident: ల్యాబోరేటరీ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు
Fire Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
Fire Accident: ల్యాబోరేటరీ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు
Fire Accident: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులో ఉన్న చందక్ ల్యాబొరేటరీ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది... మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక యంత్రాలు ప్రయత్నిస్తున్నాయి. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం ఎలా సంభవించిదనే విషయం ఇంకా తెలియలేదు.