Sangareddy: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
Sangareddy: గడ్డపోతారం పారిశ్రామికవాడలోని లీ ఫార్మా పరిశ్రమలో మంటలు
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గడ్డపోతారం గ్రామం పారిశ్రామికవాడలోని లీ ఫార్మా పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ప్రొడక్షన్ బ్లాక్‌లో ఒక్కసారిగా మంటలు రావడంతో ఫార్మా సిబ్బంది బయటికి పరుగులు తీశారు. ఈ ఘటనలో కార్మికుడికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మంటలు ఆర్పేందుకు స్థానికులు, కార్మికులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.