Medak: కేబుల్ కంపెనీలో రాజుకున్న మంటలు

Medak: మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

Update: 2023-03-01 09:33 GMT

Medak: కేబుల్ కంపెనీలో రాజుకున్న మంటలు

Medak: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలోని ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కేబుల్ కంపెనీలో మంటలు రాజుకున్నాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకుంటున్నాయి. సంఘనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

Tags:    

Similar News