మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం

* కొండాపూర్ కారు షోరూం గోదాంలో అగ్నిప్రమాదం

Update: 2023-02-27 09:00 GMT

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం

Madhapur: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. కొండాపూర్ కారు షోరూం గోదాంలో మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో షోరూంల్‌లోని కారు యాక్సేసిరిస్ కాలిపోయాయి. మాదాపుర్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సుమారు 70 లక్షల ఆస్తి నష్టం జరిగిందని షోరూమ్ నిర్వాహకులు చెప్పారు.

Tags:    

Similar News