Manikonda: మణికొండలో అగ్నిప్రమాదం.. జోల్లి కిడ్స్‌ ప్లే స్కూల్‌లో చెలరేగిన మంటలు

Manikonda: ఫస్ట్‌ఫ్లోర్‌లో కమ్మేసిన దట్టమైన పొగ భయంతో పరుగులు తీసిన చిన్నారులు

Update: 2023-06-20 07:30 GMT

Manikonda: మణికొండలో అగ్నిప్రమాదం.. జోల్లి కిడ్స్‌ ప్లే స్కూల్‌లో చెలరేగిన మంటలు

Manikonda: హైదరాబాద్‌ మణికొండలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జోల్లి కిడ్స్‌ ప్లే స్కూల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫస్ట్‌ఫ్లోర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్మేయడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది. మంటలను అదుపుచేస్తున్నారు.

Tags:    

Similar News