ఐటీ ట్యాక్స్ రీఫండ్ స్కాంలో నోటీసులకు రంగం సిద్ధం
IT Refund scam: ఐటీ ట్యాక్స్ రీఫండ్ స్కాం లో 8మంది ట్యాక్స్ కన్సల్టెంట్స్
ఐటీ ట్యాక్స్ రీఫండ్ స్కాంలో నోటీసులకు రంగం సిద్ధం
IT Refund scam: ఐటీ ట్యాక్స్ రీఫండ్ స్కాంలో నోటీసులకు రంగం సిద్ధమైంది. కేసులు సీఐడీకి బదిలీ చేశారు. ఐటీ ట్యాక్స్ రీఫండ్ స్కాం లో 8మంది ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఉన్నారు. రైల్వే, ఐటీ, పోలీస్ శాఖకు చెందిన ఉద్యోగులు ఈ స్కామ్ లో పాలుపంచుకున్నారు. హైదరాబాద్ సైఫాబాద్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తొలుత సీఎం రిలీఫ్ ఫండ్ స్కాం వెలుగుచూసింది. తెలంగాణ 10 జిల్లాల్లో ఇదే తరహాలో సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు స్వాహా చేసినట్లు గుర్తించారు. మిర్యాలగూడలో జరిగిన స్కాంకు సంబంధించి ఇప్పటికే నలుగురు అరెస్ట్ అయ్యారు. ప్రజా ప్రతినిధుల సిఫారసుల లేఖల సహాయంతో సీఎం రిలీఫ్ ఫండ్ పొందారు.