Harish Rao: నెల రోజుల్లో రైతు రుణమాఫీ పూర్తి
Harish Rao: 3 గంటల కరెంట్ చాలని కాంగ్రెసోళ్లు అంటే..
Harish Rao: నెల రోజుల్లో రైతు రుణమాఫీ పూర్తి
Harish Rao: 3 గంటల కరెంట్ చాలని కాంగ్రెసోళ్లు అంటే..బావికాడ మీటర్లు పెట్టాలని బీజేపోళ్లు అంటున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులతో కన్నీళ్లు పెట్టిస్తే కేసీఆర్ పాలనలో రైతు భూముల్లో సాగునీరు పారిందని చెప్పారు. నెల రోజుల్లో రుణ మాఫీ పూర్తవుతుందని అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో 360 బీసీ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు.