Fake Ice Cream: గడువు ముగిసిన పదార్థాలతో.. నకిలీ ఐస్‌క్రీమ్‌ల కలకలం
Fake Ice Cream: నిర్వాహకుడు సుశీల్‌ను అరెస్టు చేసిన ఎస్‌వోటీ పోలీసులు
Fake Ice Cream: గడువు ముగిసిన పదార్థాలతో.. నకిలీ ఐస్‌క్రీమ్‌ల కలకలం
Fake Ice Cream: హైదరాబాద్ ఉప్పల్, చిలకా నగర్ లో గడువు ముగిసిన పదార్థాలతో ఐస్ క్రీమ్ తయారీ చేస్తున్న కంపెనీపై Sot పోలీసుల దాడి చేశారు. ఈ పదార్థాలతో కుల్ఫీతో పాటు ఫలుడా తయారు చేస్తున్నారు. కంపెనీపై SOT పోలీసులు దాడులు నిర్వహించి.. నిర్వహకుడు సుశీల్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు..నిందితున్ని అదుపులోకి చేసి విచారిస్తున్నారు.