బీఆర్ఎస్ కు షాక్...మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి రాజీనామా
Bethi Subhas Reddy: కిషన్‌రెడ్డి, ఈటల సమక్షంలో బీజేపీలో చేరిన.. భేతి సుభాష్‌రెడ్డితో పాటు ఆయన భార్య బేతి స్వప్న, అనుచరులు
బీఆర్ఎస్ కు షాక్...మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి రాజీనామా
Bethi Subhas Reddy: హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఉప్పల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కండువా కప్పి భేతి దంపతులను పార్టీలోకి ఆహ్వానించారు. భేతి సుభాష్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కమలం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి పాల్గొన్నారు.