CM KCR: సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ సైనికులు
CM KCR: కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్
CM KCR: సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ సైనికులు
CM KCR: పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని సీఎం కేసీఆర్ దేశ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. క్రమంలో దేశ సైనికులు కూడా బీఆర్ఎస్‌తో చేయి కలిపేందుకు ముందుకు వచ్చారు. మహారాష్ట్ర అన్ని జిల్లాల నుంచి మాజీ సైనిక సంఘాల నేతలు, మాజీ సైనికులు..కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.