Etela Rajender: నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి.. తెలంగాణ ప్రాంత విముక్తి కోసం ఉద్యమించిన నేత పీవీ

Etela Rajender: ష్టకాలంలో ఉన్న దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో నిలబెట్టారు

Update: 2023-06-28 08:03 GMT

Etela Rajender: నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి.. తెలంగాణ ప్రాంత విముక్తి కోసం ఉద్యమించిన నేత పీవీ

Etela Rajender: నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి.. తెలంగాణ ప్రాంత విముక్తి కోసం ఉద్యమించిన నేత PV నరసింహారావు అన్నారు ఈటల రాజేందర్. భారతదేశానికి ఎనలేని సేవలందించిన ఆయన్ను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. పీవీ కీర్తి ప్రపంచవ్యాప్తం చేస్తామని నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడంలో విఫలమైందన్నారు.

Tags:    

Similar News