Etela Rajender: మునుగోడులో ఆరునూరైనా బీజేపీదే గెలుపు..
Etela Rajender: హుజురాబాద్ కంటే గొప్ప తీర్పు వస్తుందని ఈటల ధీమా
Etela Rajender: మునుగోడులో ఆరునూరైనా బీజేపీదే గెలుపు..
Etela Rajender: మునుగోడులో ఆరు నూరైనా బీజేపీయే గెలుస్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ హయాంలో సింగరేణి దివాలా తీసిందన్న ఈటెల.., ఎవరూ ఊహించనంతగా హుజూరాబాద్ కంటే గొప్ప తీర్పు మునుగోడులో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 10వేల కోట్ల నష్టాల్లో సింగరేణి ఉందని అన్నారు. పెద్దదిక్కుగా కేంద్రం ముందస్తు హెచ్చరికలు చేస్తుంటే.. ప్రధానిని కేసీఆర్ తిడుతున్నారని మండిపడ్డారు. అవినీతి అక్రమల్లో కూరుకుపోయిన కేసీఆర్ కు ప్రజలే బుద్ది చెబుతారన్నారు ఈటెల.