పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి ప్రచారం.. ఎర్రబెల్లికి ఘన స్వాగతం పలికిన మహిళలు

Errabelli Dayakar Rao: మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎర్రబెల్లి

Update: 2023-11-04 09:58 GMT

పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి ప్రచారం.. ఎర్రబెల్లికి ఘన స్వాగతం పలికిన మహిళలు

Errabelli Dayakar Rao: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డోలు కొట్టి మహిళలతో బతుకమ్మలు ఆడారు. మహిళలు ఘన స్వాగతం పలికి తమ గ్రామాలకు ఆహ్వానించారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తండాలను గ్రామాలుగా అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ దేనన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వారు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.

Tags:    

Similar News