Telangana Election: తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక నిర్ణయం.. సహాయకుడిగా వచ్చే వారికి ఇంక్ తప్పనిసరి..!
Telangana Election: సహాయకుడు అదే బూత్‌కు చెందిన ఓటరై ఉండాలి
Telangana Election: తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక నిర్ణయం.. సహాయకుడిగా వచ్చే వారికి ఇంక్ తప్పనిసరి..!
Telangana Election: తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఈసీ కీలక మార్పులు చేసింది. ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చే వారి.. కుడి చేతి చూపుడు వేలుకు ఇంకు వేయనున్నారు. సహాయకుడు అదే బూత్‌కు చెందిన ఓటరై ఉండాలని.. తన ఓటు వేశాకే మరొకరికి సహాయకుడిగా వెళ్లాలని.. అయితే ఓటు వేసేటప్పుడు ఎడమ చేయి చూపుడు వేలుకు ఇంకు వేయాలని ఈసీ సూచించింది. పోలింగ్ ఏజెంట్లుగా సర్పంచ్, వార్డు సభ్యులు కూర్చోవచ్చని ఈసీ తెలిపింది.