కేసీఆర్ ప్రయాణించే ప్రగతి రథాన్ని తనిఖీ చేసిన ఈసీ
KCR: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం కేసీఆర్
కేసీఆర్ ప్రయాణించే ప్రగతి రథాన్ని తనిఖీ చేసిన ఈసీ
KCR: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రయాణించే ప్రగతిపథం వాహనాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేసారు.