KTR Tweet: రైతును రాజును చేసే మనసున్న సీఎం కేసీఆర్ కావాలా?.. 3 గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలా?
KTR Tweet: బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలి
KTR Tweet: రైతును రాజును చేసే మనసున్న సీఎం కేసీఆర్ కావాలా?.. 3 గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలా?
KTR Tweet: కాంగ్రెస్ నోట.. రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ వస్తే నిన్న ధరణి తీసేస్తం అన్నాడు.. నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నాడని మండిపడ్డారు. నాడు వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. నేడు మూడుపూటలు దండగ అంటున్నాడు ఛోటా చంద్రబాబు అని సెటైర్లు వేశారు. ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమేనని ట్వీట్ చేశారు. నోట్లు తప్ప.. రైతుల పాట్లు తెల్వని రాబందును నమ్మితే.. రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయమన్నారు.