గద్వాల ఎమ్మెల్యేగా ప్రమాణం చేయిం చాలంటున్న డీకే అరుణ

DK Aruna: రెండో ప్లేస్‌లో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ హైకోర్టు ఉత్తర్వులు

Update: 2023-09-05 10:25 GMT

గద్వాల ఎమ్మెల్యేగా ప్రమాణం చేయిం చాలంటున్న డీకే అరుణ

DK Aruna: గద్వాల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీని కోరినట్టు బీజేపీ నాయకులు డీకే అరుణ అన్నారు. అసెంబ్లీలో స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల కాపీని అందజేసినట్టు ఆమె తెలిపారు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని గద్వాల ఎమ్మెల్యేగా కృష‌్ణమోహన్ ను ఇటీవల అనర్షుడిగా ప్రకటించింది హైకోర్టు. రెండో ప్లేస్ లో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించింది. దీంతో హైకోర్టు, కేంద్ర ఎన్నికల కమీషన్ ఇచ్చిన ఆర్డర్ ను అమలు చేయాలని స్పీకర్ ను కోరుతున్న డీకే అరుణ.

Tags:    

Similar News