DK Aruna: కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వేరీ చేయాలి
DK Aruna: కేంద్రంలో మరోసారి బీజేపీదే అధికారమన్నడీకే అరుణ
DK Aruna: కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వేరీ చేయాలి
DK Aruna: కాళేశ్వరం అవినీతిపైన రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ ఎంక్వైరీ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. కాళేశ్వరంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మొత్తం అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్రంలో మరోసారి బీజేపీ గెలిచి మోడీ ప్రధాన మంత్రి అవుతారని డీకే అరుణ అన్నారు. జడ్చర్లలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన డీకే అరుణ మీడియాతో మాట్లాడారు.