DK Aruna: కాంగ్రెస్, బీఆర్ఎస్‌ది ఫెవికాల్ బంధం

DK Aruna: ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని కేసీఆర్ కాపాడుతున్నారు

Update: 2023-10-05 01:51 GMT

DK Aruna: కాంగ్రెస్, బీఆర్ఎస్‌ది ఫెవికాల్ బంధం

DK Aruna: కాంగ్రెస్, బీఆర్ఎస్‌ది ఫెవికాల్ బంధమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని కేసీఆర్ కాపాడుతున్నారని తెలిపారు. గెలిచినోళ్లను కాపాడుకోలేని కాంగ్రెస్ ప్రజలకు ఏం గ్యారెంటీ ఇస్తుందని ప్రశ్నించారు. ప్రధాని ఎందుకు క్షమాపణ చెప్పాలో పీసీసీ చీఫ్ చెప్పాలన్నారు. ప్రధానిపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు డీకే అరుణ.

Tags:    

Similar News