DK Aruna: బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17 న.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం

DK Aruna: కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యం

Update: 2023-09-12 10:02 GMT

DK Aruna: బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17 న.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం

DK Aruna: కేసీఆర్ ను ఓడించడమే తమ లక్ష్యమన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17 న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. సమైక్య దినోత్సవం పేరుతో సీఎం కేసీఆర్ కొత్త నాటకం మొదలుపెట్టారని ఆమె అన్నారు. జమిలి ఎన్నికలు కేవలం ఉహాగాణమే, డిసెంబర్ లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అన్ని చోట్లా బలమైన అభ్యర్థులను బరిలో దింపుతామని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన డీకే అరుణ ఉమ్మడి జిల్లా బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News