DK Aruna: సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదు

DK Aruna: పంటల నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి

Update: 2023-07-30 13:12 GMT

DK Aruna: సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదు

DK Aruna: సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కే.అరుణ అన్నారు. తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చలేని కేసీఆర్... దేశ ప్రజల కష్టాలు తీరుస్తాడా అని ప్రశ్నించారు. పంటల నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చెరువులు, చెక్ డ్యాంలో నాసిరకం పనులతో కమిషన్లు తీసుకున్నారని డీకే అరుణ ఆరోపించారు.

Tags:    

Similar News