DK Aruna: కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి
DK Aruna: గవర్నర్‌ని మహిళ అని చూడకుండా మాట్లాడటం.. దొరతనానికి నిదర్శనం
DK Aruna: కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి
DK Aruna: BRS ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలకు ప్రధాని గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కేటీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న డీకే అరుణ.. గవర్నర్‌ని మహిళ అని చూడకుండా మాట్లాడటం..దొరతనానికి నిదర్శనమని అన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.