KTR: కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు.. కాంగ్రెస్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపు

KTR: నిరసన కార్యక్రమానికి హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత

Update: 2023-07-12 03:49 GMT

KTR: కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు.. కాంగ్రెస్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపు

KTR: నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. రేవంత్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టనుంది. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, కాంగ్రెస్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. విద్యుత్‌సౌధ ముందు దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. 

Tags:    

Similar News