Dharmapuri Srinivas: కాంగ్రెస్‌లో చేరుతున్నాననేది అవాస్తవం
Dharmapuri Srinivas: కాంగ్రెస్‌లో చేరుతున్న ధర్మపురి సంజయ్‌కి శుభాకాంక్షలు
Dharmapuri Srinivas: కాంగ్రెస్‌లో చేరుతున్నాననేది అవాస్తవం
Dharmapuri Srinivas: తాను కాంగ్రెస్‌లోకి వెళుతున్నానన్న వార్తలను మాజీ ఎంపీ డి. శ్రీనివాస్ ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ప్రత్యేక లేఖ విడుదల చేశారు. ఈ మేరకు ఒక ప్రత్యేక లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్న ధర్మపురి సంజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సంజయ్, అర్వింద్ ఇద్దరు ప్రజా నాయకులగా ఎదగాలని డీఎస్ ఆకాక్షించారు. తన ఆరోగ్యం సహకరిస్తే గాంధీ భవన్‌కు వెళ్లి సంజయ్‌ను ఆశీర్వదిస్తానని..డీఎస్ లేఖలో పేర్కొన్నారు.