Suryanarayana Dhanpal: కాంగ్రెస్ ,బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు ప్రజలు సిద్ధం
Suryanarayana Dhanpal: డబుల్ ఇంజన్ సర్కారు వల్ల తెలంగాణ అభివృద్ధి సాధ్యం
Suryanarayana Dhanpal: కాంగ్రెస్ ,బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు ప్రజలు సిద్ధం
Suryanarayana Dhanpal: ఎంఐఎం నేత అసదుద్దీన్‌కు దమ్ముంటే ఇందూరులో ప్రచారం చేయాలని బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యానారాయణ సవాలు విసిరారు. నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకే అక్కడ బరిలో నిలవలేదని వికారాబాద్‌లో అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అర్బన్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు ఇందూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల తెలంగాణ అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.
నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి కావాలంటే బీజేపీ కి ఓటేసి గెలుపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేపట్టారు. ప్రగతి , సుపరిపాలన, అవినీతి లేని పాలన కావాలంటే బీజేపీని గెలుపించాలని అంటున్న నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా.