Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో దట్టంగా పొగమంచు

Mahabubabad: కేసముంద్రం, నెల్లికుదురు మండల కేంద్రాల్లో పొగమంచు

Update: 2023-01-14 04:35 GMT

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో దట్టంగా పొగమంచు

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, నెల్లికుదుర్ మండల కేంద్రాల్లో పొగమంచు కమ్ముకుంది. పొగమంచుతో రోడ్డు కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని వాహనదారులు వెళ్తున్నారు. సమీపంలోని వస్తువులు కూడా కనిపించనంత పొగమంచు అలుముకుంది. ఒకవైపు చలి మరొవైపు పొగమంచుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags:    

Similar News